రుచికరంగానే గాక అనే వైద్య గుణాలను కలిగిన పండు దానిమ్మ పండు.దానిమ్మ పండు ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దానిమ్మ పండులో ఉండే విటమిన్ E చర్మాన్ని సంరక్షించడంతో పాటు అంటువ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి.