HOME » VIDEOS » Life-style

పవన్ భామ మీరా చోప్రాకు చేదు అనుభం.. సీఎంకు మొరపెట్టుకున్న హీరోయిన్..

సినిమా09:22 AM May 07, 2020

Meera Chopra | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బంగారం’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది మీరా చోప్రా. ఆ తర్వాత ‘వాన’ సినిమాలో కథానాయికగా నటించిన ఈ భామకు అంతగా కలిసిరాలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న మీరా చోప్రా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఈమెకు ఓ చేదు ఘటన ఎదురైంది. డిల్లీలోని మీరా చోప్రా తండ్రి వాకింగ్ కోసం బయటకు వస్తే.. ఆయన్ని కొందరు ఆగంతకులు ఆయన్ని కత్తులతో బెదరించి ఆయన దగ్గరున్న ఖరీదైన మొబైల్‌ను దొంగిలించారట. ఈ దొంగతనం ఘటనను మీరా చోప్రా.. డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ట్విట్టర్ వేదికగా తన తండ్రిపై జరిగిన ఘాతుకాన్ని తెలియజేసింది. అంతేకాదు దీనిపై యాక్షన్ తీసుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయం వెంటనే దొంగలను పట్టుకుంటామని చెప్పారు. 

webtech_news18

Top Stories