హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video : కాఫీ ఎక్కువగా తాగితే ఏమవుతుందో మీకు తెలుసా...

లైఫ్ స్టైల్10:36 AM May 16, 2019

మన దేశంలో చాలా మందికి కాఫీ, టీలు అలవాటు. రిలాక్స్ కోసం తాగేవారు కొందరైతే, పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు తాగేవారు మరికొందరు. ఐతే... అదే పనిగా కాఫీ తాగితే ప్రమాదమే. దాని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం.

Krishna Kumar N