ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరుగుతోంది. యోగా, ఫిట్ నెస్ ట్రైనింగ్, జిమ్, వాకింగ్ అంటూ రకరకాల పద్ధతులను ఎంచుకుంటున్నారు. దీంతో జిమ్, ఫిట్నెస్ వ్యాపారానికి డిమాండ్ పెరుగుతోంది. చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడమే అందుకు ఉదాహరణ. మీరు కూడా జిమ్ బిజినెస్ పెట్టాలనుకుంటే.. ఇదిగో ఇలా చేయండి.