హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

VIDEO: ఎకో ఫ్రెండ్లీ గణేశుడిని ఇలా తయారు చేసుకోండి..!

లైఫ్ స్టైల్19:31 PM August 19, 2019

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు పర్యావరణానికి హాని కల్గిస్తున్నాయి. ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఎకో ఫ్రెండ్లీ గణపతులపై అవగాహన కలుగుతోంది. ఇళ్లలో చాలా ఈజీగా పర్యావరణసహిత వినాయకులను తయారుచేసి పూజలు చేయండి. ఎకో ఫ్రెండ్లీ వినాయకుల్లో రకాలను, వాటి ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

webtech_news18