ఈ రోజుల్లో షుగర్ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. 12 ఏళ్ల వయసు వారికి కూడా అది వచ్చేస్తోంది. ఇందుకు ప్రధాన కారణం... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా మందికి తెలియకపోవడమే. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.