థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే తక్కువగా హార్మోన్ను స్రవిస్తే చేస్తే దాన్ని హైపో థైరాయిడిజం అని, ఎక్కువగా విడుదల చేస్తే దాన్ని హైపర్ థైరాయిడిజం అని అంటారు. అయితే.. వాటీ లక్షణాలేంటి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి... మాత్రల వాడకం ఎలా ఉండాలి. ఏ సమయంలో వాటిని వేసుకోవాలి..మొదలగు విషయాల్నీ తెలుసుకోండి.