విందులు, వీకెండ్లు... అకేషన్ ఏదైనా... సెలబ్రేషన్ మరేదైనా ముక్క లేకపోతే ఆ వేడుకకి ముగింపు పడట్లేదు ఈ రోజుల్లో. మాంసాహార ప్రియులైతే వారానికి 3 సార్లైనా ముద్దముద్దలో ముక్కని నంజుకుని తింటున్నారు. అయితే... ఈ అలవాటుని కాస్త తగ్గించుకుంటే మంచిదని పర్యావరణవేత్తలంతా ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. ఎందుకో తెలుసుకుందాం.