ఘటనపై మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ టోప్ స్పందించారు. ఇది దురదృష్టకరమైన ఘటన అని.. ఆక్సీజన్ లీక్‌పై విచారణకు ఆదేశించామని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.