Worlds Expensive Mangoes: లక్షల్లో రేటు పలుకుతున్న ఈ మామిడి పండ్లు ఇప్పుడు మన దేశంలో కూడా పండుతున్నాయి. మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన రాణి, సంకల్ప్ పరిహార్ దంపతులు అరుదైన జపాన్ జాతికి చెందిన మామిడిని సాగు చేస్తున్నారు.