నియంత్రణ రేఖ వెంబడి ఉన్న కశ్మీరీలను త్వరలోనే కలవబోతున్నానని.. వారికి తన సహానుభూతిని తెలియజేయబోతున్నానని పాక్ మాజీ క్రికెటర్ షాహిది ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలపై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఫైర్ అయ్యాడు. కొంతమంది బుర్రలు ఎప్పటికీ ఎదగవని ఎద్దేవా చేశారు.