HOME » VIDEOS » Life-style

Video: నైట్ ఫుల్లుగా లాగిస్తున్నారా... అయితే జాగ్రత్త

లైఫ్ స్టైల్16:30 PM November 07, 2018

సాధారణంగా పార్టీలంటే నైట్ టైమ్‌లోనే ఉంటాయి. ఫ్రెండ్స్, బంధువులు పార్టీకి పిలవగానే పోలోమని వెళ్లిపోతాం... అవురావురుమని లాగించేస్తాం. బిర్యానీలు, బర్గర్‌లు, ఫ్రైడ్ రైస్‌లు ఇలా రాత్రి డిన్నర్‌లో నాలుకకి నచ్చినవి లాగించేస్తాం. అయితే డైట్ చేయాల్సింది నైట్ టైమ్‌లోనే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Chinthakindhi.Ramu

Top Stories