హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video : ఐరన్‌లోపంతో బాధపడుతున్నారా.. ఈ ఆహారం తీసుకోండి..

లైఫ్ స్టైల్16:15 PM May 29, 2019

Health Tips | శరీరంలోని ప్రతీ అవయవానికి ఐరన్ ఎంతగానో అవసరం. ఐరన్ లోపిస్తే రక్తహీనత, అనారోగ్య సమస్యలెన్నో చుట్టుముడతాయి. అందుకే ప్రతీఒక్కరూ ఐరన్ లోపం రాకుండా చూసుకోవాలి. ఈ ఐరన్ మనకు మాంసహారంతో పాటు శాకాహారంలోనూ లభిస్తుంది.

webtech_news18