HOME » VIDEOS » Life-style »

Video: ప్రకాశం జిల్లాలో పరువు హత్య కలకలం

ఆంధ్రప్రదేశ్15:49 PM February 04, 2019

ప్రకాశం జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్నకూతుర్ని గొంతునులిమి హత్య చేశాడు తండ్రి. తాళ్లూరు మండలం కొత్తపాలెంలో ఈఘటన చోటు చేసుకుంది.

webtech_news18

Top Stories