Best Teacher : మనసుంటే మార్గం ఉంటదని నిరూపించారు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. నల్లని పాకురు పట్టిన గోడలే అక్షరాలను హత్తుకునేల చేసింది. అ ఊర్లో ఏ వీధిగుండా వెళ్లిన అక్షరాలు, అంకెలు, ఎదురై పలకరిస్తాయి. వీధులకు ఇరువైపులా అక్షర మాల అల్లుకుంటాయి. ఇలా కొత్త కోణంలో విద్య బోధనను
చేపట్టారు.