ప్రస్తుత కాలంలో చాలామంది శృంగార సమస్యలతో బాధపడుతుంటారు.. వీటిని తగ్గించుకునేందుకు ఎక్కువగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు.. వేలకి వేలు ఖర్చు పెడుతుంటారు. అలా కాకుండా ఆహారంలో కొన్ని మార్పుల ద్వారా సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆ ఆహార పదార్థాలు ఏంటంటే..