Health Tips | చాలామంది టీని ఎక్కువగా ఇష్టంగా తాగుతుంటారు. ఉదయం లేవగానే టీ గొంతులో పడకపోతే ఏం తోచదు.. ఇలా టీ తాగడం నష్టాలున్నాయనంటూ కొన్ని వార్తలు వస్తాయి.. అయితే, వాటిని కొట్టిపారేస్తున్నాయి కొన్ని పరిశోధనలు.. రెగ్యులర్గా టీ తాగితే 108 సంవత్సరాలు జీవించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. టీ ఆరోగ్యానికి మంచిదని.. దీన్ని తాగడం వల్ల ఎన్నో లాభాలున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఓ కప్పు పండ్లరసం కంటే అధికమని తేల్చారు.