Shocking: ఏమండి మజ్జిగ తాగండి అంటూ ప్రేమగా ఇచ్చింది.. మజ్జిగ తాగి పడుకున్నాడు. కానీ, తెల్లారేసరికి భర్త మృతి చెందాడు. దీంతో భార్య గుండలవిసేలా విలపించింది. సీన్ కట్ చేస్తే, మూడునెలల తర్వాత అసలు విషయం తెలిసి అందరూ ఖంగుతిన్నారు.