Health Tips : చాలామంది మైదాతో చేసిన పూరీ, బోండాలు, సమోసాలను ఎక్కువగా తింటారు.. వాటిని చూడగానే మైండ్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. అయితే.. మైదాతో చేసిన వీటిని తింటే విషంతో సమానమని వార్తలు వస్తున్నాయి.. అసలు మైదా మంచిదా .. కాదా.. అంటూ ఓ పెద్ద చర్చే జరిగింది.. ఈ విషయంపై ఆరా తీస్తే చాలా విషయాలు తెలిసాయి..