హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video : రోజుకి ఎన్ని గుడ్లు తినొచ్చొంటే..

లైఫ్ స్టైల్03:49 PM IST Jun 09, 2019

Health Tips | ఆరోగ్యానికి గుడ్డుచాలామంచిది. రోజూ తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయని చెబుతారు నిపుణులు. అయితే, మంచిది కదా అని ఎక్కువగా తినడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయంటూ హెచ్చరిస్తున్నారు. గుడ్డుని ఉడకబెట్టి తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు.

webtech_news18