హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Health Tips : దగ్గు సమస్య త్వరగా తగ్గాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి..

లైఫ్ స్టైల్10:24 AM IST Jun 04, 2019

Health Tips | దగ్గు సమస్య.. చిన్నపిల్లల దగ్గర్నుంచీ పెద్దవాళ్ల వరకూ చాలామంది ఈ ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు కొన్ని మందులు, సిరప్స్‌ని ఆశ్రయించడకం కాకుండా కొన్ని ఇంటిచిట్కాలను పాటించడండి. ఇలా చేయడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుంది. అవేంటంటే.. పాలల్లో మిరియాల పొడి వేసుకుని తాగండి. ఇందులోని ప్రత్యేక గుణాలు దగ్గుని త్వరగా తగ్గిస్తాయి.

webtech_news18