Jamun Fruit Health Benefits | ప్రస్తుత సీజన్లో ఎక్కువగా లభించే ఫ్రూట్స్లో నేరేడు ఒకటి.. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువులు ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అందుకే ఈ పండ్లని ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు.