Health Tips | మామూలుగా ఇదివరకటి రోజుల్లో తమలపాకులతో తాంబూలం చేసుకుని భోజనం చేయగానే తినేవారు. అయితే, అదే క్రమేపి మార్పులు చోటు చేసుకుని పాన్లుగా రూపాంతరం చెందాయి. వీటిని తినడం వల్ల అసలు లాభాలు ఏంటో చూద్దాం..