Health Tips | మామూలు బియ్యంతోపోల్చితే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మాంగనీస్, పాస్ఫరస్ రెట్లు అధికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్‌కి మేలు జరుగుతుంది. జీవక్రియలపనితీరు మెరుగుపడడానికి అవసరమయ్యే థయామిన్ బ్రౌన్‌రైస్‌లో పుష్కలంగా ఉంటుంది.