గుడ్డు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అనేక పోషక విలువలు కలిగిన గుడ్డును తింటే పక్షవాతం దరిచేరదని డాక్టర్లు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ వీడియోలో చూడండి.