హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video : ఎనర్జీ డ్రింక్స్ తాగితే గుండెకి ప్రమాదం

లైఫ్ స్టైల్11:28 AM June 03, 2019

Health Tips | ఎనర్జీ డ్రింక్స్.. యూత్ ఎక్కువగా ఇష్టపడి తాగే ఎనర్జీ డ్రింక్స్.. గురించి కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. సాధారణంగా ఈ డ్రింక్స్‌ తాగితే ఎక్కడాలేని శక్తి వస్తుందని చాలామంది నమ్ముతారు. అందుకే వీటిని ఎక్కువగా తాగుతుంటారు. అయితే, వీటిని ఎక్కువగా తాగడం వల్ల శక్తి ఎంత వస్తుందో చెప్పలేం కానీ, సమస్యలు వస్తాయట. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పసిఫిక్ సైంటిస్టులు 18-40ఏళ్ల వయసున్స వారిపై కొన్నిప్రయోగాలు చేశారు. ఇందులో తేలిన విషయమేంటంటే.. 304-320 గ్రాముల కెఫైన్ కలిసిన 32 ఔన్స్‌ల ఎనర్జీ డ్రింక్‌ని తాగిన వారిలో గుండె స్పందనల్లో తీవ్రమార్పులు చేసుకున్నట్లు తేలింది.

webtech_news18