హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Health Tips : కిటో డైట్ చేయడం వల్ల నష్టాలు ఏంటంటే..

లైఫ్ స్టైల్14:28 PM June 06, 2019

Health Tips | ఇప్పుడున్న ఆరోగ్య సమస్యల్లో అతి ముఖ్యమైనది అధికబరువు. ఈ ప్రాబ్లమ్‌ని తగ్గించుకునేందుకు చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. అందులో ఒకటే కిటో డైట్స్. కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాన్ని తినకపోవడాన్నే కిటో డైట్ అంటారు. ఈ కారణంగా త్వరగా బరువు తగ్గుతారని చెబుతారు. కానీ,ఈ డైట్ చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటంటే..

webtech_news18