Russia Ukraine War: ఉక్రెయిన్ పై ,పుతిన్ దళాల మారణ హోమం కొనసాగుతుంది. రష్యన్ సైన్యం.. బాంబులు, రాకెట్లు,క్షిపణులతో ఉక్రెయిన్ పై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో.. భారత్ కు చెందిన ఒక వ్యక్తి ఎనిమిది నెలల గర్భవతి అయిన తన భార్యను స్వదేశానికి తీసుకెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అతను..