Health Tips | సమ్మర్లో ఎక్కువగా వాడే ఆహారంలో బార్లీ ఒకటి. వీటిని వాడడం వల్ల శరీరంలోని అధికవేడిని తగ్గించుకునేందుకు ఈ గింజలు ఓ ఔషధంలా పనిచేస్తాయి. ఈ గింజలు రాత్రి నానబెట్టి ఉదయాన్నే 3 కప్పుల నీరు పోసి ఉడికించి వడకట్టి తాగుతుండాలి.