హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Health Tips : ఇంటర్నెట్ అధికంగా వాడితే మైండ్ పోతుంది జాగ్రత్త..

లైఫ్ స్టైల్22:23 PM June 17, 2019

ఇంటర్నెట్ అధికంగా వినియోగించేవారికి దీర్ఘకాలంలో సమస్యలు వస్తాయని సిడ్నీలోని ఓ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. మెదడులోని జ్ఞాపకశక్తికి సంబంధించిన భాగంపై ప్రభావం చూపుతుందట.

webtech_news18