Arogya Mantra : ఈ రోజుల్లో మనం తినే ఆహార పదార్థాలు, కాలుష్యం, టెన్షన్ల వంటివి... లేనిపోని రోగాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా మన దేశంలో క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి పెరుగుతోంది. అసలీ క్యాన్సర్ ఎలా వస్తుందో, దాన్ని గుర్తించడం ఎలాగో, అది రాకుండా ఏం చెయ్యాలో, వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో డాక్టర్ ద్వారా తెలుసుకుందాం.