అధికబరువుని తగ్గించేందుకు బోలేడు చిట్కాలున్నాయి. అందులో ఇప్పుడు పాలకూర కూడా చేరింది. పాలకూర జ్యూస్‌ని తీసుకోవడం వల్ల అధికబరువు అదుపులో ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయ.