HOME » VIDEOS » Life-style

Allu Arjun: బ్లాక్ డ్రెస్‌లో అల్లు అర్జున్ భార్య పిక్ వైరల్.. పరమ సుందరి అన్న నెటిజన్.. !

సినిమా07:40 AM August 07, 2022

స్టార్ హీరోలు మహేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. మీడియాకు ఎంత దగ్గరగా ఉంటారో... వారి భార్యలు మాత్రం లైమ్ లైట్‌లో ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మీడియా దృష్టికి దూరంగా ఉన్నప్పటికీ నటీనటుల భార్యలపై మాత్రం ప్రేక్షకులు ఫోకస్ చేస్తుంటారు. తాజాగా బన్నీ భార్య అల్లు స్నేహా రెడ్డి నెట్టింట షేర్ చేసిన పిక్ ఒకటి వైరల్ అవుతుంది. ఈ పిక్ చూసిన జనం.. ఆమెపై జోరుగా కామెంట్లు పెడుతున్నారు.

webtech_news18

Top Stories