వంటింట్లో అందుబాటులో ఉండే జీలకర్రతో బోలెడు ఆరోగ్య లాభాలున్నాయి. వీటిని తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవడంతో ఎన్నోసమస్యలను దూరంచేసుకోవచ్చు.