WhatsApp Ban: ఫేస్ బుక్ ఆధ్వర్యంలోని ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా కఠినచర్యలు తీసుకుంది. భారతీయుల ఖాతాలపై కొరడా ఝుళిపించింది. భారత్ లో ఏకంగా 20 లక్షలకు పైగా ఖాతాలను తొలగించింది. వివరాలిలా ఉన్నాయి.