HOME » VIDEOS » Life-style

ఓటు హక్కును వినియోగించుకున్న సినీ ప్రముఖులు.

సినిమా09:52 AM April 11, 2019

సార్వత్రిక ఎన్నికల్లో తొలి ఘట్టానికి తెర లేచింది. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా వివిధ 91 లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Kiran Kumar Thanjavur

Top Stories