చాలామందికి కంటి సమస్యలు వేధిస్తుంటాయి. చిన్న వయస్సులో ఉన్నవారికి కూడా కంటి వ్యాధులు రావడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటివారు ఏ విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తినాలి.