హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: ఆ గొర్రె విలువ రూ.90 లక్షలు... ఏం తింటుందో తెలుసా ?

లైఫ్ స్టైల్15:04 PM July 13, 2019

ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న ఈ గొర్రె విలువ రూ.90 లక్షలు. రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని ఓ వ్యక్తి దీన్ని పెంచుకుంటున్నాడు. అయితే ఈ గొర్రెకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతీరోజు ఈ గొర్రె ప్రతి రోజు పావుకిలో బాదం,జీడిపప్పుతో పాటు.. పాలు శనగలు ఆహారం తీసుకుంటుంది. గొర్రెపై ఓ వైపు అల్లా అని మరోవైపు మహమ్మద్ అని పేర్లు రాసి ఉన్నాయి. దీంతో ఈ గొర్రెను కొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.

webtech_news18