HOME » VIDEOS » Life-style

Video: చనిపోయిన తర్వాత కూడా కోట్లు సంపాదిస్తున్న సెలబ్రిటీలు వీళ్లే...

అంతర్జాతీయం21:28 PM November 01, 2018

మైఖేల్ జాన్సన్, మార్లిన్ మన్రో, బాబ్ మార్లే... ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న టాప్ సెలబ్రిటీలు. వీళ్లు చనిపోయినా, జనాల గుండెల్లో బతికే ఉన్నారు. అంతేకాదు కోట్లు సంపాదిస్తున్నారు కూడా. అవును... చనిపోయిన తర్వాత వీరికి ప్రతీ ఏటా కోట్లలో సంపాదన వస్తోంది. వీరు చేసిన, పాడిన, రాసిన పాటలు, పుస్తకాలు, ఆల్బమ్స్ అమ్మకాల ద్వారా మరణం తర్వాత కూడా కోట్లలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఈ ఆల్‌టైం గ్రేట్ సెలబ్రిటీస్. ఆ లిస్ట్‌లో ఎవరెవరున్నారో చూడండి...

Chinthakindhi.Ramu

Top Stories