Namitha: బొద్దుగుమ్మ నమిత క్రేజ్ మామూలుగా ఉండదు. ఆమెకు గుడి కట్టి ఆరాధించే అభిమానులు సైతం ఉన్నారు. తెలుగులో నమిత(Namitha) సొంతం, జెమిని, బిల్లా, సింహా తదితర చిత్రాల్లో అలరించిన ఈ భామ ప్రస్తుతం పెళ్లి చేసుకొని సెటిలైంది.