హెల్త్‌కి మంచిదని చెబుతున్నామని గ్రీన్ టీ ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు. దానికో టైమ్ ఉంటుంది. ఆ సమయాలు ఎప్పుడో.. గ్రీన్ టీ ఎలా తీసుకుంటే మంచి ప్రయోజనాలుంటాయో ఈ వీడియోలో తెలుసుకోండి.