పుచ్చకాయ తింటే లాభాలు ఎన్నో. ఇక వేసవి వచ్చిదంటే చాలు చాలామంది ఎంతో ఇష్టంగా పుచ్చకాయల్ని తినేస్తుంటారు. అయితే పుచ్చకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుందంటున్నారు నిపుణులు. దీనిపై పరిశోధనలు కూడా జరిగాయంటున్నారు.