సాధారణంగా చాలామందికి కొంచెం పని చేయగానే నీరసం, అలసట వచ్చేస్తుంది. దీంతో ఏ పని సరిగా చేయలేరు. అయితే పోషకాహార లోపం వల్లే ఇలాంటి సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు.