హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: ముంబై నగర వీధుల్లో శరన్నవరాత్రి సంబరాలు...

జాతీయం16:06 PM October 14, 2018

దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి సంబరాలు మొదలయ్యాయి. ముంబై నగర వీధుల్లో యువత కోలాహలంగా ఆడుతూ, నృత్యాలు చేస్తూ హడావుడి చేశారు. విజయదశమి వేడుకలకు సర్వం సిద్ధమవుతున్న వేళ... యువత నృత్యాలు భక్తజనాల్లో నూతన ఉత్సాహాలను నింపుతున్నాయి.

Chinthakindhi.Ramu