HOME » VIDEOS » Life-style

Video : తమిళనాడులో దీపావళి అంతంత మాత్రమేనా?

లైఫ్ స్టైల్14:33 PM October 26, 2019

Diwali 2019 : తమిళనాడులో ఈ సంవత్సరం దీపావళి సందడి అంతగా కనిపించట్లేదు. వ్యాపారులు బాణసంచాను పెద్ద ఎత్తున స్టోర్ చేశారు. తీరా ప్రజలు కొనకపోవడంతో... తమకు భారీ నష్టాలు తప్పవని అంటున్నారు. వాళ్ల పరిస్థితి దాదాపు ఖాళీగా ఉంది. షాపులన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి.

webtech_news18

Top Stories