హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Health Tips : గర్భిణీలు ఈ ట్యాబ్లెట్స్ అస్సలు వేసుకోవద్దు..

లైఫ్ స్టైల్15:59 PM June 14, 2019

Health Tips | గర్భంతో ఉన్నప్పుడు సాధారణంగా వైద్యులు సూచించిన ట్యాబ్లెట్స్ మాత్రమే వేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అలాకాదని.. తలనొప్పి, జ్వరం వచ్చిందంటూ పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ మంచిది గర్భిణీలకు సూచిస్తున్నారు వైద్యులు. మామూలు సమయాల్లో ఈ ట్యాబ్లెట్స్ ఏవైనా ఆరోగ్య సమస్యలకు మంచి ఫలితం చూపిస్తుంది కానీ, గర్భంతో ఉన్న సమయంలో వీటిని ఆశ్రయించడం వల్ల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టే చెబుతున్నారు నిపుణులు.

webtech_news18