ఆఫీసుల్లో గంటల తరబడి కుర్చీలో కూర్చుని పనిచేసేవారికి నడుం నొప్పి సమస్య తప్పదంటున్నారు డాక్టర్లు. అలా కూర్చునేవారు గంటకు ఒకసారైన లేచి అటు ఇటు తిరగాలని చెబుతున్నారు. గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల వెన్ను, మెడ నొప్పి సమస్యలతో పాటు... పొట్టకూడా పెరిగిపోతుందంటున్నారు.