Lionel Messi : అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ, కొన్నాళ్ల క్రిందట బార్సిలోనా క్లబ్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. కాంట్రాక్ట్ విషయంలో జరిగిన కొన్ని సమస్యల కారణంగా బార్సిలోనా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు మెస్సీ. బార్సిలోనా క్లబ్ తరుపున ఇచ్చిన ఫేర్‌వెల్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయిన మెస్సీ, కన్నీళ్లు పెట్టుకున్నాడు.