రష్మిక మందన్న క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుంది. ఆమె కోసం బాలీవుడ్ రెడ్ కార్పెట్ పరుస్తుంది. తాజాగా మరో ప్రముఖ నిర్మాత ఆఫీసులో రష్మిక సందడి చేసింది. దీంతో ఆమెకు వరుసగా బాలీవుడ్ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది. అయితే ఇదే సమయంలో ఆమె వేసుకున్న ఓ స్వెట్టర్ ఖరీదు గురించి కూడా జనం జోరుగా చర్చించుకుంటున్నారు.