వర్షాకాలం ప్రారంభం కాగానే దోమలు విజృంభిస్తాయి. సాధారణ దోమలు అయితే ఫర్వాలేదు కానీ జ్వరాలను వ్యాపింపజేసే దోమలు కుడితేనే.. సమస్య. అయితే వాటిని తరమడం కోసం కొన్ని రకాల మొక్కలను మీ ఇంట్లో పెంచుకుంటే దోమల బెడద ఉండదిక. ఈ మొక్కల్లో అనేక ఔషధ గుణాలు ఉండడమే కాదు.. దోమలను కూడా తరుముతాయి. మరీ ఆ మొక్కలేంటో ఈ వీడియోలో చూడండి.